అశ్వతీర్థము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గంగతోడ కాల అనెడు నది సంగమము అగు స్థానమున ఉండు నొక తీర్థము. ఇది రుచికునకు సత్యవతిని ఇచ్చుటకయి గాధికోరిన వేయిహయములు ఉత్పత్తియైనచోటు కనుక దీనికి ఈపేరు కలిగెను.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]