అష్టదిక్పాలకులు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- 1. ఇంద్రుడు, 2. అగ్ని, 3. యముడు. 4.నైఋతి. 5. వరుణుడు. 6. వాయువు. 7. కుబేరుడు. 8. ఈశాన్యుడు.
- 2. (వారి నగరాలు, భార్యలు, వాహనాలతో సహా)
- 1. ఇంద్రుడు (అమరావతి - శచీదేవి - ఐరావతం)
- 2. అగ్ని (తేజోవతి - స్వాహాదేవి - తగరు)
- 3. యముడు (సంయమిని - శ్యామలాదేవి - మహిషం)
- 4. నిరృతి (కృష్ణాంజన- దీర్ఘాదేవి - నరుడు)
- 5. వరుణుడు (శ్రద్ధావతి - కాళికాదేవి - మొసలి)
- 6. వాయువు (గంధవతి - అంజనాదేవి - లేడి)
- 7. కుబేరుడు (అలక - చిత్రలేఖ- గుర్రం)
- 8. ఈశానుడు (యశోవతి - పార్వతీ దేవి- వృషభం)
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు