అష్టాదశ-పర్వములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంఖ్యానుగుణ పదములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మహాభారతములోని పర్వములు: 1. ఆది పర్వము, 2. సభా పర్వము, 3. వన పర్వము, 4. విరాట పర్వము, 5. ఉద్యోగ పర్వము, 6. భీష్మ పర్వము, 7. ద్రోణ పర్వము, 8. కర్ణ పర్వము, 9. శల్య పర్వము, 10. సౌప్తిక పర్వము, 11. స్త్రీ పర్వము, 12. శాంతి పర్వము, 13. అనుశాసనిక పర్వము, 14. అశ్వమేధ పర్వము, 15. ఆశ్రమవాస పర్వము, 16. మౌసల పర్వము, 17. మహాప్రస్థాన పర్వము, 18. స్వర్గారోహణ పర్వము [ఇవి మహాభారతమందలి ప్రధానభాగములు].

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]