అష్టావింశతి-అశక్తులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. చక్షుర్వధ, 2. రసనవధ, 3. ఘ్రాణవధ, 4. త్వగ్వధ, 5. శ్రోత్రవధ (జ్ఞానేంద్రియాశక్తులు), 6. వాగ్వధ, 7. పాణివధ, 8. పాదవధ, 9. పాయువధ, 10. ఉపస్థవధ, 11. మనోవధ (కర్మేంద్రియాశక్తులు), 12. ప్రకృతి వధ, 13. ఉపాదానవధ, 14. కాలవధ, 15. భాగ్యవధ, 16. అర్జనోపరమవధ, 17. రక్షణోవపరమవధ, 18. క్షయోపరమ వధ, 19. అతృప్త్యుపరమ వధ, 20. హింసోపరమ వధ, 21. ఊహవధ, 22. శబ్దవధ, 23. అధ్యయినవధ, 24. ఆత్మిక దుఃఖవిఘాత వధ, 25. భౌతికదుఃఖ విఘాతవధ, 26. దైవికదుఃఖ విఘాతవధ, 27. సుహృత్ప్రాప్తి వధ, 28. దానవధ [బుద్ధికి సంబంధించిన అశక్తులు] [సాంఖ్యదర్శనం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]