అష్ట-ఆయుధములు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

ఎనిమిది విధములైన ఆయుధములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. (అ.) 1. శంఖము, 2. చక్రము, 3. గద, 4. ఖడ్గము, 5. చర్మఖేటకము, 6. ధనుస్సు, 7. బాణము, 8. పాశము [ఇవి విష్ణ్వాయుధములు].
  2. (ఆ.) 1. ఖడ్గము, 2. శూలము, 3. గద, 4. చక్రము, 5. శంఖము, 6. ధనుర్బాణము, 7. భుశుండి [ఇవి దేవి ఆయుధములు].

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]