Jump to content

అస్తీకుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అస్తీకుడు జరత్కారునికి వాసుకి అను సర్పరాజు చెల్లెలయిన జరత్కారువునందు పుట్టిన ముని; జనమేజయుని సర్పయాగమున నుండి ఉడిగించి తక్షకాదులను కాపాడెను. తక్షకుడు జనమేజయుని సర్పయాగము నకు భయఁపడి (చూ|| పరీక్షిత్తు) ఇంద్రునియొద్దకు పోయి శరణువేడఁగా, అతడు తక్షకునికి అభయము ఒసంగి తన వద్ద ఉంచికొని ఉండెను. అట్లయినను మంత్రబలము దైవబలమును గూడ మించి ఉండును కనుక ఈసర్పయాగహోతల మంత్రములు హోమములోనికి ఇంద్రునితో కూడ తక్షకునిని ఈడ్చెను. అపుడు అస్తీకుడు జనమేజయుని ప్రార్థించి తక్షకునియాగమును నిలిపివేయించెను..

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]