ఆంజనేయుతోక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఎడతెగనిది, తుదిలేనిది. లంకలో తోకకు గుడ్డలుచుట్టి తగులబెట్టి ప్రయత్నించినప్పుడు హనుమంతుడు తోకను పెంచినది ఇందు స్ఫురించుచున్నది; రావణాసురకాష్టం. [చిత్తూరు]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970