ఆచరించు
స్వరూపం
Na pata
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- విహితధర్మకర్మమును ఆచరించువాఁడు
- చదువు.........."సీ. పంచాక్షరీమంత్రపాఠంబు నిత్యంబు నాచరించుచు నుండు నతఁ డొకండు." భీమ. ౫, ఆ. ౧౪౯.
- ఇచ్చు............"గీ. వలుఁచశూలంబు..., హస్తములకు విలాసంబు నాచరింప." ఉద్భ. ౨, ఆ. ౭౩.
- చూచు......."వ. ...ఆక్షేత్రంబునం గల విచిత్రంబులు నేత్రప్రీణనంబుగా నాచరించుచు..." పాండు. ౫, ఆ. ౧౧౯.