Jump to content

ఆయకట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము/మిశ్ర విశేష్యము

మి. గ్రా.వి. (ఆయము + కట్టు)

వ్యుత్పత్తి

బహు: ఆయకట్టులు

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. గ్రామకంఠము, అనగా ఆవూరి కింద చెందే పొలములు,/కొంత ఆయము వచ్చుట కేర్పఱుపఁబడిన భూపరిమితి.
  2. [జాతీయము; భూగోళశాస్త్రము] కాలువల ద్వారా లోయలో పండించు వరిపంటలు. (దక్షిణ భారతదేశములోని వాడుక పదము)
  3. 1. ధనము వచ్చుబడి యొక నిర్ణయము; 2. ఒకతూర క్రింద నీటిచే తడుపుటకు నిర్ణయింపబడిన నేల; 3. గ్రామములలోని భూముల విస్తీర్ణము. (తెనుఁగున వాడుక). *ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి)
  4. కాలువ మొదలగువాని నీటిపాఱుదలకు నిర్ణయింపబడిన భూమి పరిమితి;
  5. రాబడియొక్క ప్రమాణము ............... ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"తే. సరవి గుడికట్టుగా చెంగనరసి వ్రాసి, యంతకములేసి కులవర్గు లాయకట్లు, దీర్చి దినవహినపరగతిప్రతీర,నౌరవణి నిర్ణయింప శేషాహి యతఁడు." హంస. ౪,ఆ. ౨౯.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆయకట్టు&oldid=910566" నుండి వెలికితీశారు