ఆవర్తించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సం.స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

(పాఠమును) వల్లించు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

వర్తించు, ఉండు, కలుగు.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

1. (పాఠమును) వల్లించు.="సీ. ...ననవిల్తుశాస్త్రంబు మినుకు లావర్తించు పని వెన్నతోడఁ బెట్టినది మాకు." స్వా. ౨,ఆ. ౪౩. 2. పలుమార్లు చెప్పు.="క. మృతుఁడఁట బుట్టుఁ బెఱుంగును, మృతుఁడఁట వేఱొకఁడు గుడువ మేకొనుఁ దృప్తిన్, మృతునకునఁట కర్మఫలం, బతిధూర్తులవార్త లేటి కావర్తింపన్." నై. ౭,ఆ. ౭౫. 3. వర్తించు, ఉండు, కలుగు.="క. నీవడఁగిననుం బ్రాణముఁ, గావఁగ మాయంద బోధకంబగు ద్రవ్యం, బావర్తింపఁగఁ జేయుట, గావించును నీకుఁ దెలివుఁ గనికొను మిదియున్." భార. అశ్వ. ౨,ఆ. ౩౭. 4. మరల్చు.="వ. కుండినావని పురందర ప్రియనందనయును దూష్ణీంభావంబుల నవ్విశ్వంభరాభర్తమీఁదఁ గటాక్షవీక్షణం బావర్తింపఁ దయ్యె." నైష. ౫,ఆ. ౮౬.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]