ఇందుక్ష్వేడన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఈశ్వరుడు చంద్రుని, విషమును గ్రహించినను చంద్రుని తలపైనను, విషమును కంఠమందును ధరించినాడు. అట్లే- బుద్ధిమంతుడు గుణదోషములను రెంటిని గ్రహించి గుణములను వెలువరించును; దోషములను అణచివేయును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]