ఇంద్రాణి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
సంస్క్ర్త సమం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఇంద్రుని (దేవరాజు) యొక్క భార్య
- ఒక మాతృక
- వావిలి
- తెలుగువారిలో ఒక మహిళల పేరు.
- సప్తమాతృకలలో ఒకరు. ఆ సప్తమాతృకలు. 1. ఇంద్రాణి. 2. కౌమారి. 3. చాముండి. 4. బ్రాహ్మి. 5. మహేశ్వరి. 6. వారాహి. 7. వైష్ణవి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు