ఇటుక

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఇటుకలు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగము
నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
ఇటుకలు.

అర్ధం[మార్చు]

ఇటుక భవనాల గోడల నిర్మాణానికి వాడే వస్తువు. మట్టి ముద్దలను అచ్చులో వేసి దీర్ఘ ఘనాకారపు బిళ్ళలుగాచేసి కుండలను కాల్చినట్లు కాల్చి తయారు చేస్తారు. పీడనాన్ని తట్టుకోగల దీని గుణం కారణంగా దీన్ని నిర్మాణ వస్తువుగా ఉపయోగిస్తారు.

పదాలు[మార్చు]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

  • తమిళము;సెంగల్.
  • ఇంగ్లీష్;(బ్రిక్)brick.

మూలాలు,వనరులు[మార్చు]

బయటిలింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఇటుక&oldid=412401" నుండి వెలికితీశారు