ఇబ్బందిపడు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చిక్కుపడు, శ్రమపడు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఇరకటపడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"వారు డబ్బు లేక చాలా ఇబ్బందిపడు తున్నారు."