ఇరుసు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ఇరుసు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఏ చక్రం మైనా తిరగ డానికి దానికి ఒక ఆదారం ఉండాలి దానినే ఇరుసు అంటారు.
- అక్షకర్ణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఇరుసున కందెన పెట్టక పరమేశుని బండి యైన బారదు సుమతీ: ఇది సుమతి శతక పద్య పాదం.
- ఒక పాటలో పద ప్రయోగము: ఇరుసు లేని బండి ఈశ్వరుని బండి ........ చిరతలేనిది చిన్నోడి బండి....................
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]బయటి లింకులు
[<small>మార్చు</small>]