ఈటె
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- ఈటె నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఇది ఒక పొడవైన ఆయుధం. పొడవైన వెదురు బొంగు లేక కర్రకి కూసుగా ఉండే లోహపు ముక్కను కట్టి దీనిని తయారు చేస్తారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు