Jump to content

ఈడ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విశేష్యము

వ్యుత్పత్తి

ఉభయము,దేశ్యము

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • ఈ+కడ=ఈడ
  • ఈచోటు
  1. దబ్బ, నారదబ్బ, నారింజ. ......... సీమపలుకువహి-అచ్చతెనుగుమాటలపేరుకూర్పు (ఆదిభట్ల నారాయణదాసు)
నానార్థాలు
  • ఒక దినుసు,ఎఱ్ఱ కిత్తలి. పారేవతము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

ఆడ

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ఆడ నీవు ఈడ నేను..... చూచుకుంటూ కూచుంటె .............

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఈడ&oldid=951764" నుండి వెలికితీశారు