ఉంకించు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
దే.అ.క్రి.
- వ్యుత్పత్తి
దేస్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- యత్నించు
- కడగు
- 1. యత్నించు, కడగు. [విజ.వి. 2ఆ.2. సిద్ధమగు, సిద్ధముగానుండు./ [భార.సౌ. 1ఆ.3. ఆరంభించు, మొదలిడు./ [భార.విరా. 3ఆ./4. ఊచు, కుప్పించు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
కడఁగు, యత్నించు. "గీ. రక్తసంసిక్తమైన ధరాతలమున, నార్తిఁబొరలుచు నూర్పులందంద సంద, డింప జీవంబు వెడలనుంకింపఁ జేష్ట, లొయ్యనొయ్యన యడఁగంగ నున్న యధిపు." భార. సౌ. ౧, ఆ.
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]
శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912