ఉంగరపువెంట్రుకలు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
వ్యు. ఉంగరాలవంటి వెంట్రుకలు
అర్థ వివరణ[<small>మార్చు</small>]
గుండ్రంగా మెలికలు తిరిగిన వెంట్రుకలు, ఉంగరాల జుట్టు. ...తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978
- గుండ్రముగా మెలికలు దిరిగిన తలవెండ్రుకలు, ఉంగరాల జుట్టు.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు