ఉడుకు
ఉడుకు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ/ వి
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- తాపము(విశేష్యము)/ వేడి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- కాగు. - "సీ. కళపెళ నుడుకు చక్కని నూనియలు మీద జిల్క జెల్లునె మీకు జెలియలార." నీలా. ౩,ఆ. ౩౪.
- బాధ. -"క. కడుఁగ్రొవ్వి వాఁడు లోకము, నుడుకు బెట్టంగ..." భార. ఆను. ౪,ఆ. ౪౦౭.