ఉదపానమండూకము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. నూతిలోని కప్ప. కూపస్థమండూకము.
- 2. బహిః ప్రపంచమెఱుఁగక తానున్న స్థలమే ప్రపంచమని తానే గొప్పవాఁడని భావించువాడు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు