ఉద్యోగము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
ఉన్నతమైన యోగము
  • ఇది ఒక మూలపదం.
బహువచనం 

అర్థ వివరణ[మార్చు]

ఉద్యోగముఅంటే సంపాదన కోసము చేసే పని.

  1. సం.వి. = పని, యత్నము, పదవి, ప్రయాసము, పాటుపడుట.

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. పని
  2. వృత్తి
  3. నౌకరి
సంబంధిత పదాలు
  1. ఉద్యోగముచేయు
  2. ఉద్యోగస్థుడు
  3. ఉద్యోగి
  4. ఉద్యోగించు
వ్యతిరేక పదాలు
  1. నిరుద్యోగము

పద ప్రయోగాలు[మార్చు]

  • నాది ఒకరికి సంజాయిషీలు ఇవ్వవలసిన ఉద్యోగము కాదు.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఉద్యోగము&oldid=502041" నుండి వెలికితీశారు