ఉపహారము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఉపాయము.
- కానుక.
- అష్టపూజాంగ వస్తువులలో ఒకటి. అవి. 1. ముగ్గులు. 2. సుగంధము. 3. అక్షతలు. 4. పుష్పములు. 5. ధూపము. 6. దీపము. 7. ఉపహారము. 8. తాంబూలము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు