ఉప్పు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

ఉప్పు
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[మార్చు]

  1. ఉప్పు ఆహారంలో చాలా ప్రధానమైనది. షఢ్రుచులలో ఇది ఒకటి. దీనిని సముద్రపునీటిని ఇంకించి తయారు చేస్తారు. స్వాతంత్ర్యసమరంలో గాంధీజీ ప్రారంభిచిన ఉప్పు సత్యాగ్రహానికి చాలాప్రాముఖ్యం ఉంది.
  2. తెలుగువారిలో ఒక ఇంటిపేరు.

పదాలు[మార్చు]

నానార్ధాలు
  1. లవణము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  1. ఉప్పు సరైన మోతాదులో ఉంటేనే వంటకు రుచి. ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు చూడజూడ రుచులు వేరు - వేమన.
  2. w:ఉప్పు శోభనా చలపతిరావు నటుడు శోభన్ బాబు పూర్తి పేరు.
  3. ఒక పద్యంలో పద ప్రయోగము: ఉప్పులేక రుచి పుట్టునటయ్య భాస్కరా.......

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఉప్పు&oldid=475393" నుండి వెలికితీశారు