ఉరి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- నేరస్తుడికి మరణ శిక్ష విధించినప్పుడు మెడకు బిగించు వుచ్చు.ఉచ్చు / కంటపాశము
- ఉచ్చు/బంధనము/వాగుర/మంట/దామర/ పాశనము
- వాగుర
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉరి శిక్షను రద్దు చేయాలని అనేక దేశాలు కోరు తున్నాయి.
- "గీ. ద్రౌపదీరూప మను నురిఁ దగిలి తనదు, హృదయ మనుమృగ మత్తరి నుదిలకొనుచు." భార. విరా. ౨,ఆ. ౨౪.
- ఉరితగిలి గొంతుకింద నల్లగా అరవడిగానున్నది
- "గీ. యోగబలములేని యొకభంగి యోగి బల్, త్రోపులేనిమీను నేపులేని, మృగము వలయు నురియుఁదెగిపోవ నుఱుకంగ, లేనియట్ల భవములోననడఁగు." భార. శాం. ౫, ఆ. (దీని భేదము కాలురి.)
- మనమునఁబాయని పతి నురియును దాఁకక నన్న తాఁక నేయుచు నునికిన్