Jump to content

ఉరికించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పరుగెత్తించు./ పరుగు తీయించు
ఉరుకు.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు; ఒకప్రక్క ఉరికించు యుద్ధభేరీలు - సినిమా పాట. (అహో ఆంధ్ర భోజా శ్రీక్రిష్ణ దేవరాయా.... అనే పాట)
  • దాంతో కొన్ని వార్తాపత్రికలు ‘సత్యాన్వేషణార్థం’ తమ విలేఖరులను ప్రత్యేకంగా ఆదరబాదరగా అక్కడికి ఉరికించాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉరికించు&oldid=912948" నుండి వెలికితీశారు