ఉఱక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే.అవ్య. (ఉఱక, ఊరక యను వ్యతిరేక క్త్వార్థక రూపములే ప్రయోగములఁ గానవచ్చు చున్నవి. కాని, వీనిమూల ధాతువుల కితరరూపములు గానరావు. ఈ పదము లఘురేఫ మని శ.ర., సూ.ని. కాని, నిర్ధారక ప్రయోగముల ననుసరించి దీని నలఘురేఫముగనే గ్రహించుట యైనది.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. మాటాడక./2. వ్యర్థముగ/ 3. అకారణముగా.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. 1. మాటాడక. "క. వెఱచఱచియింత కంటెం, దఱచుగ బాణంబు లేసి తడయక పగఱం, జెఱుతు నని యిసుము చల్లుచు, నుఱక ధనంజయుఁడు రణజయోన్నతుఁ డరిగెన్." భార. సభా. ౨,ఆ. ౩౦౬.
  2. 2. వ్యర్థముగ. "చ. ఎఱిఁగి యెఱింగి జీవమున కెగ్గు దలంచి దవానలంబులో, నుఱుకుదు రే రణంబు తెరు వొల్లము దుర్ణయుఁడైన వీనితో, నుఱక పెనంగ మాకుఁ జలమో సలమో తగ నీవు నిట్టు లీ, మొఱుకుఁదనంబు దక్కు మిట ముందర నీఁగుద మంతభంగమున్‌." భా. రా. యు. ౯౦౯.
  3. 3. అకారణముగా. "సీ. ఉఱక దివోదాసు నుచ్చాటనము చేసి...." కాశీ. ౬,ఆ. ౧౩౯.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉఱక&oldid=911163" నుండి వెలికితీశారు