ఉఱిది
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"క. వలమురి జిగి నగుమెడకలు, వల మురిపముఁ జూపు చూపు వనజాతము నా, వల మురియించు మొగము శై, వల ముఱిది హసించు వేణి వనితకుఁ దనరున్." చంద్రా. ౪,ఆ. ౧౪౪. (శ.ర.పా. 'శై, వల మురివి' ముద్రి.)
- 2. వడి. వేగము. "క. కదలనినీటికి మీనము, లెదురెక్కునె యుఱిది బాఱు నేటికి బోలెన్." వేం. పంచ. ౨,ఆ. ౧౬౦.
- ధృతి, ధైర్యము. "ఆ. దిట్ట ముఱిది బిగువు నాఁగ ధృతికి బేళ్లు.” ఆం. సం. మాన. ౫౭.
- ఘోరము, దారుణము. "క. ఉఱిది విషయము వెరవు నిడి, చెఱ నున్న ప్రహారి వర్మఁ జెచ్చెరఁ జంపం, దెఱగు విచారించితి మతఁ, డఱుగమి జచ్చె ననువారమై లలితాంగీ." దశ. ౭,ఆ. ౧౪౯.