ఉల్లిగడ్డ
స్వరూపం
ఉల్లిగడ్డ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ నీవెంత ఉడికినా, నీ కంపు పోదు.
- ఉల్లి చేసే మేలు తల్లికూడా చెయ్యదు.
- ఊరంతా ఉల్లి నీవెందుకే తల్లీ.
- "ఉల్లిగడ్డకుదుషారోదకంబిడి ప్రోది యిడినను దనకంపు విడువగలదె." [కుక్కు. 87]