ఋచికుఁడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఔర్వుని కొడుకు. విశ్వామిత్రుని సహోదరి అగు సత్యవతి మగఁడు. ఇతనికి మువ్వురు కొమరులు. అందు జమదగ్ని జ్యేష్ఠుఁడు. ఒకప్పుడు హరిశ్చంద్రుఁడు తన యాగపశువును పోఁగొట్టుకొని దానికి బదులు నరపశువును తేఁగోరి ఈఋచికుని యొద్దకువచ్చి అతనిపుత్రులలో మధ్యముఁడు అగు శునశ్శేఫుని వెలకు తీసికొనిపోఁగా వాఁడు మార్గమున తన మేనమామ అగు విశ్వామిత్రుని చూచి అతనిని తన్ను కాపాడుము అని ప్రార్థింపఁగా ఆతఁడు తన మంత్రశక్తిచే హరిశ్చంద్రుని యజ్ఞమును నెఱవేర్చి శునశ్శేఫుని రక్షించెను

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఋచికుఁడు&oldid=903680" నుండి వెలికితీశారు