ఎదురీత
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ప్రవాహానికి ఎదురుగా ఈదడాన్ని ఎదురీత అంటారు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
ఏటికి ఎదురీదు తున్నాడు. ఇది ఒక జాతీయం. అనగా కష్టాలు కొని తెచ్చుకున్నాడు.