ఎర్రగడ్డ
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము.
- వ్యుత్పత్తి
ఎరుపు, గడ్డ అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
ఎర్రగడ్డలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కూరలలో వేసుకునే ఉల్లిపాయ అని అర్థము. కొన్ని ప్రాంతాలలో దీనిని ఎర్రగడ్డ అని అంటారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు