ఎవడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • పుంలింగం
  • సర్వనామము
వ్యుత్పత్తి

దేశ్యం

బహువచనం
'ఎవరు

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

ఏవాడు యొక్క రూపాంతరము.(ఏ పురుషుడు,ఎల్లవాడు) ఎవరు అంటే వ్యక్తిని గురించి తెలుసుకోవడానికి ఉపయూగించే ప్రశ్నార్ధకం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
ఎవడు/ ఎవ్వడు/ఎవ్వాడు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: ఎవడు వాడు ఎచటివాడు, ఇటు వచ్చెర తెల్లవాడు ..... .......

అనువాదాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

Who

"https://te.wiktionary.org/w/index.php?title=ఎవడు&oldid=952203" నుండి వెలికితీశారు