ఏఁడులుపూఁడులు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
చాలకాలము అని అర్థము. ఉదా: నీవు నావద్ద అపు తీసుకొని ఏడులు పూడులు అయినది.... ఇంకా తిరిగి ఇవ్వలేదు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"మఱవక యేఁడులు పూఁడులు, గొఱికిన నా యొడలు మృదువగునె నీకేలా, వెరవిడి చందము పుట్టెన్, దరి దీనికి వెరవుఁజెప్పెదన్ విను మర్థిన్." [పంచ.(వేం)-4-196]