ఏకా క్రియా ద్వ్యర్థకరీ

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకే పని; రెండు ప్రయోజనములు. యజ్ఞాదులవలన స్వర్గమేకాక రంభాసంభోగము, ఇంద్ర ప్రీతి, వర్షములు కురియుట, జగత్క్షేమము మున్నగునవి కూడ కలుగునట్లు. "Two birds at one shot"

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]