ఏడుగడ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఏడు+కడ=రక్షకము(గురువు,తల్లి,తండ్రి,పురుషుడు,విద్య,దైవము,దాత అను సప్త ప్రకారములుగల రక్షకము)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు