ఏతరితనము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
గుండ కొయ్యతనము, నీతి తప్పినవాని లక్షణము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "ఏతరి తనమున తపస్వి గృహకన్యకలన్." [మ.చ.]
- "యేతరితనాలకు యెన్ని యీపు లిచ్చినాను, నీతులెన్నుదురుగాని నిజమని నమ్మరు." [తాళ్ల-7(13)-366]
- "ఆతఁడెంత నీవెంత అదేమే నీవు, యేతరి తనము లింత ఇతవా నీకు." [తాళ్ల-28-229]