ఏదుకన్ను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
ద్వ.వి. (ఏదు + కన్ను.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- 1. ముండ్లపంది కన్ను.
- 2. అలభ్య పదార్థము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"ద్వి. ...సౌఖ్యములు నేదుకన్నును బులిజున్ను గలుగు." పండితా. ౩౫౯. పు.