ఒక్కపొద్దు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఉపవాసము/ ఒక్కపూట బోజనము చేయడం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- పర్యాయపదాలు
- అనశనము, అపతర్పణము, అభోజనము, ఇఱ్ఱంకులు, ఇల్లి, ఉపవస్తము, ఉపాసము, ఉపోషణము, ఉపోషితము, ఏకభుక్తము,
- సంబంధిత పదాలు
ఒక్కప్రొద్దు
- వ్యతిరేక పదాలు