ఒర్లు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అఱచు, ధ్వని చేయు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ఒఱలుచు నేలకు నొఱిగె నేడు" [మహాభారతం, భీష్మ. 1-47]
  2. "నెరి దప్పంబడి పెల్లుగ, నొఱలెడి నరవాజి కరుల యులివు" [మహాభారతం, ద్రోణ. 2-132]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒర్లు&oldid=907624" నుండి వెలికితీశారు