ఒళువు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. (మాం)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉపాయము.

ఉపాయము; లాఘవము, ఒలువు; ఒళివు. [నెల్లూరు; చిత్తూరు; వరంగల్లు]

2. పరిచయము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

లాఘవము.

సంబంధిత పదాలు

లాఘవము, ఒలువు; ఒళివు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆపనిలో ఆయనకు మంచి ఒళివు ఉన్నది.

  • ఒళువు చూచుకొని దొంగతనము జరిగినది.[పరిచయము]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఒళువు&oldid=907967" నుండి వెలికితీశారు