ఔగాదను
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
దే.స.క్రి.
- వ్యుత్పత్తి
వ్యు. ఔన్ + కాదు + అను. (శ.పల్ల.)
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఆలోచించు. విమర్శచేయు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- "ఉ. ...నాతలఁపు నప్పుడు వారలపా టొకింత యౌఁ, గాదను దాఁక..." ప్రభా. ౧,ఆ. ౮౩.
- "క. ...ని, న్నౌఁగా దనుట నాదు నేరమి..." రాఘవ. ౪,ఆ. ౧౦౩.