ఔడుంబరము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- రాగి.
- ఒకానొక కుష్ఠరోగము.
సం.విణ. 1. రాగితో చేయఁబడినది (పాత్రాది). 2. మేడిచెట్టునకు సంబంధించినది. దానికొయ్యతో చేయఁబడినది......రూ. ఔదుంబరము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు