కంగు

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం/దే. వి.
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • నూలిపోగుతో వంకగా నేర్పరచిన కన్ను.
  • కొన్ని లోహ వస్తువులను మీటి నప్పుడు కంగు మని చప్పుడు వస్తుంది. ఆ ద్వనినే కంగు అని అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. "ద్వి. బంగారు సరిగ గన్పడు కుట్టులమరు, కంగుల ఱవికలు గనుపట్టఁదొడిగి." రా. బాల, కాం.
  2. సరిహద్దు. [చిత్తూరు]=కంగుదాటితే కాళ్లు నరుకుతా, జాగ్రత్త.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కంగు&oldid=967100" నుండి వెలికితీశారు