కంట

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కనుట,చూచుట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

నాట్యబంధము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

నాట్యబంధము.="సీ. కంట యంచనఁగను గట్టరమనఁగను నాట్యబంధం బొప్పు." ఆం, భా. ప్ర. నాట్య.
కనుట="క. ఇంటం దెవులునఁ జచ్చుట, కంటెం బాపంబులొండు గలవె నృపులకున్‌, బంటై కలనం బొలియుట, కంట నిధానంబు కంటకాదే మనకున్‌" భార. భీష్మ. ౧, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=కంట&oldid=967109" నుండి వెలికితీశారు