కంఠచామీకరన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. బంగారుగొలుసును కంఠములో వైచికొని మఱచి "అయ్యో! నా గొలుసు పోయినది" అని ఏడ్చుచు వెదకుకొనువాడు - అదిగో, నీ గొలుసు నీ మెడయందే ఉన్నది- అని ఒరులు చూపిన చూచి "ఉన్నది" అని ఊరడిల్లును. తనయందున్న ఆత్మను తెలిసికొన నేఱక తికమకబడువాడు గురూపదేశమున ఆత్మజ్ఞానము కలిగి స్వస్థచిత్తు డవును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]