కక్కిన కుక్క వద్దకూ కన్న కుక్క వద్దకూ కానివాణ్ణయినా పంపరాదు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



కక్కిన కుక్క మరియు అప్పుడే కనిన కుక్క రెండునూ తీవ్రమయిన బాధలో ఉండును. అటువంటి స్థితిలో వాటి వద్దకు వెళ్ళుట ప్రమాదహేతువు. ఆ ప్రమాదము ఎంతటి తీవ్రమంటే, శతృవుని కూడా ఆ కుక్క దరికి పంపలేనంత తీవ్రమయినది.