కక్కొచ్చినా కళ్యాణ మొచ్చినా ఆగవు

విక్షనరీ నుండి
భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగవు అంటే ఏదైనా పని జరిగే సమయం ఆసన్నమైనప్పుడు ఆ పని జరగక మానదు.