కడిదితనము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గొప్పతనము, కాఠిన్యము, గాంభీర్యము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"డెబ్బది రెండు రాజులఁ గడిందితనంబునఁ గొట్టి పోరిలో, డెబ్బది రెండు గెల్పులు వడింగయికొంచు సమగ్రకీర్తిచే నుబ్బుచు విశ్వనాథ వసుధోత్పలబాంధవుఁ డొప్పు...." [సత్య-1-47]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]