కత్తిపీట
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- కూరగాయలను తరుగుటకు పీటకు అమర్చిన, ఉక్కుతో చేసిన కత్తి వంటి నిర్మాణం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
కడవంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ.